AP Cabinet: బియ్యం స్మగ్లింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్..! 19 d ago
పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా పాటించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ టెక్స్టైల్ గార్మెంట్, ఏపీ మారిటైమ్ పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదనపై కేబినెట్లో చర్చించారు. కాకినాడ పోర్టు భద్రత సహా తదితర అంశాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చించారు.